how to earn coinbase account create earn 700 inr in instant 2days


coinbase earn

కాయిన్ బేస్ నుండి 700 RS  ఎలా  సంపాదించాలి ?

హాయ్ ఫ్రెండ్స్ , ఈ రోజు మన టాపిక్  ఏంతి అంటే కాయిన్ బేస్ వాల్లెట్ నుంచి  మనం మనీ ఎలా  సంపాదించాలో  ఈ బ్లాగ్ లో  తెలుసుకుందాము . 
ముందుగా మీరు గూగుల్ లో కి వెళ్లి w w w. coin base.com అని సెర్చ్  చెయ్యాలి  . మీరు సెర్చ్  చెయ్యగానే  మీకు ఈ కింద  చూపించినా ఇమేజ్  రూపంలో  వెబ్సైటు కనపడుతుంది. మీరు ఈ లింక్ తో జాయిన్ అవ్వండి
https://www.coinbase.com/earn/stellar/invite/67qgn31m

తరువాత మీరు get strated  ని  క్లిక్ చేయగానే  మీకు ఈ క్రింద  చూపించిన విధముగా ఓపెన్ అవుతుంది. 
మీరు మీ  ఫస్ట్ నేమ్  అండ్ లాస్ట్ నేమ్  టైప్  చేశిన తరువాత మీ మెయిల్   ని టైపు చేయంది  మీ పాస్వర్డ్ ని  సెట్ చేసుకోని  create account ని క్లిక్ చేయండి . 
తరువాత మీరు మీ  అకౌంట్ లింకు  ని వెరిఫై చేసుకోవాలి . తరువాత మీరు సైన్ ఇన్  ని క్లిక్ చెయ్యాలి . తరువాత మీకు ఈ క్రింద  చూపించిన విధముగా  కనిపిస్తుంది . అక్కడా  మీరు మీ లాగిన్ అండ్ పాసువర్డ్  ని టైపు చేసే సైన్ ఇన్ అవాలి . 
తరువాత మీరు అకౌంట్  create  చేసినప్పుడు  మీమ్మల్ని  మొబైల్ నెంబర్  అడుగు తుంది  . మీరు ఎంటర్ చేశిన మొబైల్ నెంబర్ కి ఇప్పడు ఒక కోడ్ వస్తుంది .దానిని మీరు ఎంటర్ చెయ్యాలి . ఈ కింద్ర చూపించిన విధముగా మీరు  చేయాలి . 
తరువాత మీకు ఇంటర్ పేస్ అనేది ఈ విధంగా  ఉంటుంది . సరే  అంత బాగానే  ఉంది . మరి మేము మనీ సంపాదించటం ఎలా ? మీరు లాగిన్ చేశిన తరువాత మీకు మీ అకౌంట్ ఇలా  కనపడుతుంది . ఇప్పడూ  నేను నా  అకౌంట్  ఫ్రీ గా  సంపాడించినా  నా మనీ ని మీకు చూపిస్తాను . 
చూశారుగా ఫ్రెండ్స్ నేను ఈ కాయిన్ బేస్ అకౌంట్ ఓపెన్ చేసి మనీ ఎలా సంపాదిచాను . అనేది ఇప్పడు మనం తెలుసుకుందాం . ఇప్పడు మనం  ఈ లింక్ ని క్లిక్ చేయాలి. https://www.coinbase.com/earn
ఈ లింక్ ఓపెన్ చేయంగానే మీకు ఈ క్రింద  చూపించిన విధముగా కనిపిస్తుంది . 

ఇక్కడ  మీకు earn 50 dollar  xlm  అని కనిపిస్తుంది కదా ఇప్పడు మెఱు స్టార్ట్ కొర్సు  అని క్లిక్ చేసి వెంటనే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. 

తరువాత మీరు earn 50 xlm సైన్ ఇన్ to  start క్లిక్ చేసి లాగిన్ చెయ్యాలి .తరువాత మీకు ఈ కింద చూపించిన విధముగా మనీ మీరు సంపాదించుకోవచ్చు . మీరు లాగిన్ అవ్వగానే  మీకు ఈ విధముగా కనిపిస్తుంది. 

ఇప్పడు చూశారుగా ఫ్రెంఢ్స్  మీరు ఫస్ట్ ఈ పేజీ లో కి వెళ్లి గెట్ స్టార్టెడ్  ని క్లిక్ చేసి వీడియోస్ ని  మొత్తము చూడాలి . తరువాత మీరు వీడియోస్ చుసిన తరువాత మరసటి రోజు మీ మెయిల్ కి ఈ విధముగా మెసేజ్ వస్తుంది .వెరిఫై verify your id  అని వస్తుంది . మెయిల్ ని మీకు ఈ క్రింద చూపిస్తాను . 
ఇలా  మీకు మెయిల్ వచ్చినా తరువాత మీరు ఈ ఇమేజ్ లో కనిపిస్తునట్టూ  verify id ని క్లిక్ చేయండి .తరువాత మీరు మీ ఆధార్ కార్డు ముందూ మరియు వెనుక ని అప్లోడ్ చేయండి .తరువాత మీకు యువర్ అకౌంట్ వస్ verified  అని వస్తుంది . అప్పుడు మీకు ఈ విందగా మెయిల్ వస్తుంది . 
తరువాత మీరు  earn bat  ని క్లిక్ చెయ్యగానే మీకు ఈ విధముగా ఓపెన్ అవుతుంది నేను అల్ రెడీ కంప్లీట చేశాను కాబట్టి  మీకు ఈ విధంగా కనిపిస్తుంది .మీరు క్రింద  ఇమేజ్ ని చుదవచ్చు . 
ఓకే ఫ్రెండ్స్ జస్ట్ నన్ను  ఫాలో ఐతేయ్ మీరు  మనీ సంపాదిచుకోవచ్చు . 
important meeku verify id  ani vachinna taruvatta meeru aadharcard  frontside  backside  upload  cheshina  taruvata   meeku  verify ani mail vastundhi verify ahinha 12 hours  loopu meeku youre invited  to earn  ani mail vastundhi 

Comments

Popular posts from this blog

what is coin pot ? how to earn bitcoin & alt coins..............?

earn bitcoins by completing tasks?

how to earn money in online , what is bitcoin, what is block chain, how to create free websites, how to earn money from home

How to earn bitcoin in this free and trusted sites

Bitcoin 10 interesting facts in telugu

watch ads daily and get free bitcoins

Facebook plans ower own cryptocurrency launch