How to earn bitcoin in this free and trusted sites
హాయ్ ఫ్రెండ్స్ మీరు బిట్ కాయిన్ ఎలా సంపాదిచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం .
ఒకటవ వెబ్సైట్ పేరు : బిటీసీ క్లిక్స్ ఫస్ట్ మీరు గూగుల్ లో కి వెళ్ళి బిటీసీ క్లిక్స్ .కం అని సెర్చ్ చేయాలి
అ వెబ్సైట్ లింకు ఓపెన్ చేయగ మీకు ఈలా కని పిస్తుంది .
ఇప్పుడు మీరు సైన్అప్ ని క్లిక్ చెయ్యండి .మీకు ఈ విదంగ కనిపిస్తుంది .
ఫస్ట్ మీరు మీ ఈమెయిలు ని ఎంటర్ చెయ్యండి తరువాటా మీరు మీ పాస్ వర్డ్ ని సెట్ చేసు కోండి . తరువా త క్యాప్త్సా నీ పూర్తి చెయ్యండి . తరువాత సైన్అప్ ని క్లిక్ చెయ్యండి.
తరువాత మీ మెయిల్ కి ఒక లింకు వస్తుంది దానిని క్లిక్ చేసిన వెంటనే మీకు సైట్ ఓపెన్ అవుతుంది . తరువాత మీరు లాగిన్ ని క్లిక్ చేయంది . మీకు ఈ విదంగా ఓపెన్ అవుతుంది .
తరువాత మీరు సర్ఫ్ యాడ్స్ ని క్లిక్ చెయ్యండి . మీకు ఈ విదంగ కనిపిస్తుంది ..
తరువాత మీరు ఇక్కడ కనిపించే యాడ్ నీ క్లిక్ చేయండి . .మీకు పక్క పేజీ లో యాడ్ రన్ అవుతుంది
తరువాత మీరు క్యాప్త్సా ని ఓకే చేయండి .
యాడ్ క్లిక్ చేయగానే మీకు ఈ విదంగా టైం కనిపిస్తుంది . టైం క్లోజ్ వరకు వెయిట్ చేయాలి.
తరువాత మీరు క్యాప్త్సా ని ఓకే చేయండి . తరువాత మీరు సంపాదించిన సంతోషి ని మీరు పొందవచ్చు .
తరువాత మీరు మీ డాష్ బోర్డ్ లో కి వెళ్లి చూస్తే మీ కు ఈ విదంగా కనిపిస్తుంది .
చూసారూ గా ఫ్రెంఢ్స్ రోజుకి మీ పదకొండు యాడ్స్ కనిపిస్తుంటాయి . చాల ఇంపార్టెంట్ మీరు డైలీ లాగిన్ అయ్యి యాడ్స్ చూడాలి వన్ మంత్ లో కనిసామ్ 20 రోజులు కంపల్సరీ చూడాలి .లేదా మీరు సంపాదించిన మొత్తము పోగట్టుకునే అవకాశం వుంది . కనుక మీరు డైలీ యాడ్స్ చూడండి . ఫ్రీ గా డబ్బులూ సంపాదిచుకొంది
తరువాత మీ మెయిల్ కి ఒక లింకు వస్తుంది దానిని క్లిక్ చేసిన వెంటనే మీకు సైట్ ఓపెన్ అవుతుంది . తరువాత మీరు లాగిన్ ని క్లిక్ చేయంది . మీకు ఈ విదంగా ఓపెన్ అవుతుంది .
తరువాత మీరు ఇక్కడ కనిపించే యాడ్ నీ క్లిక్ చేయండి . .మీకు పక్క పేజీ లో యాడ్ రన్ అవుతుంది
యాడ్ క్లిక్ చేయగానే మీకు ఈ విదంగా టైం కనిపిస్తుంది . టైం క్లోజ్ వరకు వెయిట్ చేయాలి.
తరువాత మీరు క్యాప్త్సా ని ఓకే చేయండి . తరువాత మీరు సంపాదించిన సంతోషి ని మీరు పొందవచ్చు .
తరువాత మీరు మీ డాష్ బోర్డ్ లో కి వెళ్లి చూస్తే మీ కు ఈ విదంగా కనిపిస్తుంది .
చూసారూ గా ఫ్రెంఢ్స్ రోజుకి మీ పదకొండు యాడ్స్ కనిపిస్తుంటాయి . చాల ఇంపార్టెంట్ మీరు డైలీ లాగిన్ అయ్యి యాడ్స్ చూడాలి వన్ మంత్ లో కనిసామ్ 20 రోజులు కంపల్సరీ చూడాలి .లేదా మీరు సంపాదించిన మొత్తము పోగట్టుకునే అవకాశం వుంది . కనుక మీరు డైలీ యాడ్స్ చూడండి . ఫ్రీ గా డబ్బులూ సంపాదిచుకొంది
Comments
Post a Comment