Facebook plans ower own cryptocurrency launch
హాయ్ ఫ్రెండ్ .
మన అందరికిపేస్ బుక్ అంతే ఏమిటో తెలుసుకదా ? ఇప్పడు పేస్ బుక్ మన ముందుకు న్యూ డిజిటల్ పేమెంట్ సిస్టం ని స్టార్ట్ చేయబోతుంది .అదే పేస్ బుక్ క్రిప్ట్ కరెన్సీ కాయిన్ .ఇ కాయిన్ యాడ్స్ బేస్ బిజినెస్ మోడల్ .
ఇదే పేస్ బుక్ కాయిన్ ఫ్రెండ్స్ .దీని గురించి పేస్ బుక్ చీఫ్ మార్క్ జుకెర్ బెర్ద్ ఈ కామర్స్ స్టోర్ ని ఏర్పాటు చేస్తునట్టు చెప్పారు .
పేస్ బుక్ ఇదివరకే బ్రిటిషు ఫైనాన్సియల్ regulation తో తమ ఓన్ క్రిప్ట్ కరెన్సీ గురించి చెప్పారు .పేస్ బుక్ ఆల్రెడీ బ్యాంకు అఫ్ ఇంగ్లాండ్ గవర్నర్ తో సమావేశం అయ్యారు .
ఇప్పటకి పేస్ బుక్ టీమ్ బ్లాక్ చైన్ మీద ఒక అవగాహనా కలిగీ ఉన్నారు. దీని వల్ల మనకు ఏమితి యూజ్ అంతే ఇప్పడు మనం మామూలుగా పేస్ బుక్ లో ఏమి చేస్తాము చాటింగ్ అండ్ గేమ్స్ ఆడుతాం ..వాటి వల్ల మనకు ఎ ఉపయోగం లేదు .కానీ ఫేస్బుక్ కాయిన్ లాంచ్ చేసిన తరువాత మనం ఈ విధంగా చేస్తేయ్ మనకు చాల మనీ అనేది మనం ఎర్న్ చేసుకుంటానికి మనకు మంచి అవకాశం ఉంది.
ఇది 2020 లో రిలీజ్ చేయబోతున్నారు
Comments
Post a Comment